Yash Dhull becomes third player to score consecutive hundreds on Ranji Trophy debut. Nari Contractor And Virag Awate now Yash Dhull are only players had achieved this historic feat

#RanjiTrophy2022
#YashDhull
#YashDhullRanjiDebut
#bcci
#firstclasscricket
#NariContractor
#IPL2022
#ViragAwate

రంజీ ట్రోఫీ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే యశ్ ధుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతనికంటే ముందు గుజరాత్ దిగ్గజ బ్యాట్స్‌మన్ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్‌ను తొలిసారి సాధించగా.. మహారాష్ట్ర ప్లేయర్ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు.